దావూద్ ఇబ్రహీం మనసుపడ్డ కిల్లింగ్ బ్యూటీ.. దేశానికే రాణి కావాలనుకున్న హీరోయిన్

4 months ago 7
సెలబ్రిటీల లైఫ్ అంటేనే 24/7 కెమెరాల మధ్య సాగే ఓ రియాలిటీ షో లాంటిది. వాళ్లు ఏం చేసినా క్షణాల్లో వార్త అవుతుంది. కొన్నిసార్లు, నిజానిజాలతో సంబంధం లేని ఒకే ఒక్క పుకారు.. వాళ్ల కీర్తి ప్రతిష్టలను, కెరీర్‌ను అగాధంలోకి నెట్టేస్తుంది. ఒక స్టార్ హీరోయిన్ జీవితంలోనూ ఇలాంటి ఓ వివాదమే పెను తుఫాను సృష్టించింది. 
Read Entire Article