‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్ లాంచ్ ఈవెంట్.. శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

5 months ago 6
వెర్సటైల్ యాక్ట‌ర్ తిరువీర్‌, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం టీజ‌ర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల రిలీజ్ చేశారు.
Read Entire Article