ది డర్టీ పిక్చర్ నుంచి మార్క్ ఆంటోని వరకు.. సిల్క్ స్మితగా ఫిదా చేసిన హీరోయిన్స్ లిస్ట్

7 months ago 12
సినిమా ఇండస్ట్రీ గ్లామర్ క్వీన్ సిల్క్ స్మిత లైఫ్ ఒక ఎమోషనల్ జర్నీ. 17 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళం సహా ఐదు భాషల్లో 450కు పైగా సినిమాల్లో నటించింది. స్పెషల్ సాంగ్స్‌కి ఒక ట్రెండ్ సెట్ చేసింది.
Read Entire Article