'ది రాజా సాబ్' నుంచి నాచే నాచే సాంగ్ ప్రోమో రిలీజ్!

2 months ago 9
సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న రాజాసాబ్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. మాళవిక మోహనన్, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి నాచే నాచే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.
Read Entire Article