ది రాజా సాబ్ ర్యాంపేజ్.. యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న టీజర్.. 24 గంటల్లోనే ఆ రికార్డు
10 months ago
21
ది రాజా సాబ్ ర్యాంపేజ్ మొదలైంది. టీజర్ కు యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ ను మరోసారి వింటేజ్ లుక్ లో చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఈ మూవీ టీజర్ రికార్డులను తిరగరాస్తోంది.