ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ మూవీ రివ్యూ.. జపనీస్ యానిమేషన్ రామాయణం ఎలా ఉందంటే..

3 hours ago 1
Ramayana Review : మన రామాయణం ఆధారంగా ఇప్పటికే ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. అయితే 31 సంవత్సరాల క్రితం, జపాన్‌కు చెందిన యుగో సాకి, కోయిచి ససకి, భారతదేశానికి చెందిన రామ్ మోహన్ కలిసి ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించారు. 1993లో నిర్మించిన ఈ మూవీ 1997లో జపాన్‌లో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
Read Entire Article