దిల్‌రూబా ట్రైలర్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం మెంటలెక్కిచ్చాడుగా.. ఈ సారి మాస్ హిట్టే!

1 month ago 5
పాతిక కోట్లు మార్కెట్ కూడా లేని కిరణ్ అబ్బవరం'క' సినిమాతో కాలర్ ఎగరేసి మరీ రూ.50 కోట్ల కొల్లగొట్టాడు. ఈ ఒక్క సినిమాతో అప్పటివరకు కిరణ్ అబ్బవరంను ట్రోల్ చేసిన నోళ్లు మూతపడ్డాయి.
Read Entire Article