Christmas 2025: ప్రపంచ దేశాలు క్రిస్మస్ మూడ్ లోకి వెళ్లిపోయాయి. మన దేశంలో కొంత నెమ్మదిగా ఈ మార్పు కనిపిస్తుంది. ఇంకా 10 రోజుల టైమ్ ఉంది. ఇప్పుడిప్పుడే భారతీయులు.. క్రిస్మస్ కోసం ఏం చెయ్యాలో ప్లాన్ చేసుకుంటున్నారు. మరి మీరు ఈ 5 సినిమాలు చూశారంటే.. హాలిడేస్ మూడ్ వచ్చేస్తుంది.