దివంగత కోట శ్రీనివాసరావు ఇంట మరో విషదం.. ఆయన సతీమణి రుక్మిణి కన్నుమూత
6 months ago
12
Kota Srinivasrao Wife: ప్రముఖ దివంగత నటుడు కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి (74) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మృతితో కోట కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రుక్మిణి అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి.