దిశా పటాని ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే.. ఓహో, ఈ స్లిమ్‌నెస్ ఇలా వచ్చిందా బ్యూటీ?

1 month ago 6
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) ఫిజిక్ అంటే అందరికీ ఇష్టమే. ఆ స్లిమ్, టోన్డ్ బాడీ చూసి అసూయ పడే వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. జిమ్‌లో ఆమె పడే కష్టం తెలిసిందే. కానీ, ఆ ఫిట్‌నెస్ వెనుక ఓ చిన్న సీక్రెట్ కూడా ఉంది.
Read Entire Article