దీపికకు నాగ్ అశ్విన్ కౌంటర్.. కర్మ అనుభవించాల్సిందే అంటూ.. కల్కి సీన్‌తో పోస్ట్‌కు అర్థం ఇదేనా?

11 months ago 17
కల్కి 2898 ఏడీ మూవీ సీక్వెల్ నుంచి దీపికా పదుకోన్ తప్పుకోవడంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ పరోక్షంగా కౌంటర్ వేశాడు. ఆ సినిమాలోని ఓ సీన్ పోస్ట్ చేస్తూ అతడు చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ అవుతోంది.
Read Entire Article