దీపికా పదుకొణె బాడీగార్డ్ శాలరీ ఎంతో తెలుసా? వామ్మో, బడా కంపెనీల CEOలు దిగదుడుపే
11 months ago
21
దీపికా వెంటే సైలెంట్‌గా, ఒక పవర్ హౌస్‌లా నిలబడే వ్యక్తి ఒకరున్నారు. అతనే జలాలుద్దీన్. కేవలం బాడీగార్డ్ మాత్రమే కాదు, దీపికా ‘రాఖీ సోదరుడు’ కూడా. అతని శాలరీ ఎంతో తెలుసా?