దుబ్బాక మున్సిపాలిటీలో సమాన ఓట్లు.. లక్కీ డ్రాతో విజేత ప్రకటన, ఎవరు గెలిచారంటే..?

8 months ago 31
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల ఫలితాలు అభ్యర్థులకు చెమటలు పట్టించాయి. దుబ్బాక మున్సిపాలిటీలోని మూడో వార్డులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు చెరో 357 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు లక్కీ డ్రా ద్వారా విజేతను ప్రకటించారు.
Read Entire Article