దుమ్మురేపుతున్న 'కాంతార'.. బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు తిరగరాస్తున్న రిషబ్ శెట్టి..!

11 months ago 18
రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందించిన కాంతార చాప్టర్ వన్ భారీ అంచనాలతో అక్టోబర్ రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి, ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్‌తో ఈ సినిమా స్క్రీనింగ్స్ మొదలయ్యాయి.
Read Entire Article