దుమ్మురేపుతున్న 'ఛవా' సినిమా.. ఆ కలెక్షన్ల ఏంట్రా సామీ.. రూ.1000 కోట్లు కొట్టేలానే ఉందిగా!

1 month ago 2
ఛవా.. ఛవా.. ఛవా.. నెల రోజుల నుంచి ఇండియా మొత్తం ఈ సినిమా పేరే వినబడుతుంది. అసలు.. ఈ సినిమాపై నెలకొన్న యుఫోరియా అంతా కాదు. అసలు నార్త్‌లో ఈ సినిమా టిక్కెట్ల కోసం జనాలు కొట్టుకుంటున్నారట. సినిమా చూసిన వాళ్లు కూడా మళ్లీ మళ్లీ రిపీటెడ్ షోలు వేస్తున్నారు.
Read Entire Article