దుమ్మురేపుతున్న 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' మూవీ.. తిరువీర్ ఖాతాలో మరో సాలిడ్ హిట్టు!

9 months ago 22
ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో సహజమైన హాస్యం, స్వచ్ఛమైన వినోదంతో కూడిన మంచి సినిమాలు రావడం అరుదుగా మారింది. సరిగ్గా అలాంటి అరుదైన కోవలోకి వచ్చి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’.
Read Entire Article