దుమ్మురేపుతున్న 'రాజు వెడ్స్ రాంబాయ్' మూవీ.. 2 రోజుల్లోనే ఊచకోత కలెక్షన్లు!

11 months ago 31
యథార్థ సంఘటనల ఆధారంగా అని కనిపిస్తే చాలు.. ఆడియెన్స్‌లో ఎక్కడలేని క్యూరియాసిటీ. అందులోనూ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా వస్తుందంటే నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు. కథ, కథనం అన్ని పర్‌ఫెక్ట్‌గా కుదరి.. ఆడియెన్స్‌కు కాస్త నచ్చిందంటే చాలు ఆ సినిమాకు తిరుగుండదు.
Read Entire Article