దుర్గాదేవి అన్నప్రసాదంలో చేపల వ్యర్థాలు పోసిన మహిళ.. హైదరాబాద్ సైనిక్‌పురిలో అరెస్ట్

1 hour ago 1
హైదరాబాద్ సైనిక్‌పురి దుర్గాదేవి ఉత్సవాల సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. అన్నప్రసాదం పంపిణీ చేస్తున్న చోట తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు టేబుళ్లు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం తెలిపిన ఓ ముస్లిం మహిళ.. వారితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలోనే చేపలు శుభ్రం చేసిన నీరు, చేపల వ్యర్థాలను.. అన్నదానం చేసే పాత్రలపై కుమ్మరించడం తీవ్ర దుమారానికి కారణం అయింది. ఈ ఘటనపై నేరేడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ మహిళను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Read Entire Article