దుల్కర్ సల్మాన్ ఆకాశంలో 'ఒక తార గ్లింప్స్' రిలీజ్.. ఏం కొట్టాడయ్యా అసలు మ్యూజిక్!

7 months ago 8
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్.. పేరుకు మలయాళ హీరోనే అయినా తెలుగులో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న హీరో.. మలయాళం, తెలుగుతో పాటు తమిళం, హిందీ - ఇలా చాలా భాషల సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
Read Entire Article