దుల్కర్ సల్మాన్ 'కాంత' ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్.. ఏమన్న ఉందా మామ! టెర్రిఫిక్ అంతే...

9 months ago 23
పేరుకు మలయాళ హీరోనే అయినా.. తెలుగులో కూడా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. అసలు మన హీరోలు కూడా టచ్ చేయని రికార్డులు దుల్కర్ సల్మాన్ టచ్ చేశాడు. అసలు తెలుగునాట దుల్కర్‌ను ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
Read Entire Article