‘దూరదర్శని’ మూవీ లిరికల్ సాంగ్ ‘నా నీడ వెళుతుందా’ లిరికల్ సాంగ్ రిలీజ్!

1 year ago 19
సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటిస్తున్న సినిమా ‘దూరదర్శని’ నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. వారాహ మూవీ మేకర్స్ బ్యానర్‌పై బి.సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహిస్తున్నారు.
Read Entire Article