దృశ్యం దర్శకుడి ఈ 5 థ్రిల్లర్ చిత్రాలను తప్పక చూడాల్సిందే! ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే..
10 months ago
17
దృశ్యం సినిమాల తెరకెక్కించిన దర్శకుడు జితూ జోసెఫ్.. మరిన్ని చిత్రాలను కూడా ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు. ఇవి కూడా థ్రిల్లర్స్ ఇష్టపడే వారిని ఆకట్టుకుంటాయి. వాటిలో 5 టాప్ చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.