దేవకన్యలా మారిన సౌత్ బ్యూటీ.. రష్మిక కాదు క్రష్మిక అంటున్న కుర్రాళ్లు

5 months ago 9
Rashmika Mandanna: బాలీవుడ్ ప్రిన్స్ రణ్ భీర్ కపూర్ తో యానిమల్ లో లిప్ లాక్ సీన్స్ కేక పుట్టించిన రష్మిక మందన ఇప్పుడు విక్కీ కౌశాల్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ అమ్మడు రీసెంట్ గా ఫుల్ వర్క్డ్ సిల్వర్ కలర్ లెహంగాలో దేవకన్యలా మారిపోయింది.
Read Entire Article