దేవర సెకండ్ సింగిల్ క్రేజీ అప్‌డేట్... యూట్యూబ్ ఊపిరిపోల్చుకో వింటేజ్ ఎన్టీఆర్ ఆగయా..!
5 months ago
9
Devara Movie Song: ఆ మధ్య రిలీజైన ఫియర్ సాంగ్.. నిజంగానే ఫియర్ పుట్టించింది. ఒక్క పాటతోనే సినిమాలో ఏ రేంజ్ లో రక్తపాతం ఉంటుందో క్లారిటీ వచ్చేసింది. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాట ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంది.