దేవరను చంపింది అతనా?... ఓటీటీలో చూశాకా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ రివీల్.. అస్సలు ఊహించలేదు!

2 months ago 2
థియేటర్‌లో ఓ రేంజ్‌లో రచ్చ చేసిన దేవర.. ఓటీటీలో కూడా దుమ్మురేపుతుంది. నిజానికి థియేటర్‌ రిలీజ్‌ టైమ్‌లో ఆ సినిమాకు వచ్చిన టాక్‌కు ఎప్పుడో దుకాణం సర్దేయాల్సింది. కానీ... రోజులు గడిచే కొద్ది మౌత్ టాక్ పాజిటీవ్‌గా రావడంతో మళ్లీ ఊపందుకుంది.
Read Entire Article