'దేవి' సినిమాలో ఈ చైల్డ్ ఆర్టిస్టు గుర్తున్నాడా?.. ఇప్పుడు ఆయన తెలుగులో తోపు హీరో!

6 months ago 5
కొన్ని సినిమాలు జనాలకు ఎంతలా కనెక్ట్ అయిపోతాయంటే.. ఏళ్లు గడిచినా.. ఎన్ని సార్లు రిపీట్‌లు వేసినా సరే.. మళ్లీ కొత్తగా చూస్తున్నామనే ఫీలింగ్‌నే కలిగిస్తుంటాయి. అలాంటి సినిమానే దేవి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రేమ ప్రధాన పాత్రలో నటించింది.
Read Entire Article