దేశ రాజధాని ఢిల్లీతో హైదరాబాద్ పోటీ.. ఇలా అయితే నగరంలో బతకటం కష్టమే..!

7 months ago 24
హైదరాబాద్‌లో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. కొత్త ఏడాది తొలిరోజునే AQI 300 దాటడం ఆందోళన కలిగిస్తోంది. వాహనాలు, నిర్మాణ రంగం, పరిశ్రమల వల్ల గాలి విషతుల్యమవుతోంది. 100 AQI దాటితేనే ఆరోగ్యానికి ముప్పు.. 300 అంటే రోజుకు 30 సిగరెట్లు తాగినట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article