దేశంలోనే అతిపెద్ద కోటీశ్వరుడు ఈ హీరో.. చివరికి, చేతిలో చిల్లి గవ్వలేకుండా చనిపోయాడు..!

1 year ago 38
ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి జీవితం ఎలా టర్న్ అవుతుందో అస్సలు ఊహించలేము. కెరీర్‌లో ఒక రేంజ్‌ వరకు వెళ్లిన నటులు.. కొంత కాలం తర్వాత ఊహించని విధంగా కిందికి పడిపోతుంటారు. కోట్ల సంపద.. కళ్ల ముందే కరిగిపోతుంటుంది.
Read Entire Article