దేశాన్ని వణికించిన క్రైమ్ థ్రిల్లర్.. ఆ కోరికతో 6 గురుని దారుణంగా హత్య చేసింది.. !
6 months ago
5
చూస్తే వెన్నులోంచి వణుకు పుట్టించే ఒక థ్రిల్లర్ డాక్యుమెంటరీ (Thriller documentary) ఇది. మన దేశాన్ని కుదిపేసిన ఒక రియల్ క్రైమ్ స్టోరీ ఆధారంగా . ఒకప్పుడు అందరినీ భయపెట్టిన ఈ కథ, ఇప్పటికీ చాలా మందిని వెంటాడుతూనే ఉంది.