ధనుష్, ఐశ్వర్య విడాకుల కేసులో కొత్త ట్విస్ట్.. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్
2 months ago
4
Dhanush Aishwarya: ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నారా లేదా.. ఇదే టాపిక్ గత రెండేళ్లుగా నలుగుతూ వస్తోంది. తాజాగా జరిగిన ఓ ఘటనతో వీళ్లిద్దరూ కలిసే జీవించాలని అనుకుంటున్నట్లుగా తేలిపోయింది ఫ్యాన్స్ భావిస్తున్నారు.