ధనుష్, ఐశ్వర్య విడాకుల విషయంలో కొత్త ట్విస్ట్.. రజనీకాంత్ ఫ్యాన్స్‌కి ఖుషీ న్యూస్ ఇదే
3 months ago
4
Dhanush-Aishwarya Rajinikanth:ఐశ్వర్య, ధనుష్ ఇద్దరూ తమ వైవాహిక జీవితాన్ని ముగించుకోవడానికి పరస్పర విడాకుల కోసం చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ విషయంలో ఇద్దరూ మరోసారి పునరాలోచిస్తున్నారని తెలుస్తోంది.