ధనుష్, ఐశ్వర్యల విడాకులకు నిర్ణయం వెనక్కి..? వారికి తిరిగి కలిపింది ఎవరంటే..!
3 months ago
6
తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార రజినీకాంత్ కూతురు ఐశ్వర్యలు విడాకులు తీసుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారా. వీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారా.. దీనికి ప్రధాన కారణం ఆ హీరోనా..? ఈ వార్తల్లో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.