ధనుష్‌కి భారీ షాక్ ఇచ్చిన నిర్మాతలు! టాలీవుడ్ కామెడీ హీరో పరిస్థితే అవుతుందా..?
5 months ago
13
Actor Dhanush:తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరో, హీరోయిన్లకు షాక్ ఇచ్చింది.అడ్వాన్స్ డబ్బులు తీసుకుని షూటింగ్ పూర్తి చేసుకోని నటీనటులపై కొరడా ఝులిపించింది. దీంతో హీరోధనుష్ కొత్త సినిమాలకు కష్టాలు మొదలయ్యాయి.