ధనుష్, నాగ్ మల్టీస్టారర్.. అదిరే రేటు.. కుబేర ఓటీటీ రైట్స్‌కు భారీ డిమాండ్‌.. ఆ ప్లాట్‌ఫామ్‌కే!

11 months ago 24
ధనుష్, నాగార్జున మల్టీస్టారర్ కుబేర మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీ ఓటీటీ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడిందని తెలిసింది. అదిరే రేటుకు ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ మూవీని సొంతం చేసుకుందని టాక్. 
Read Entire Article