ధర్మేంద్ర కంటే ముందే వేరే హీరోతో హేమామాలి పెళ్లి ఫిక్స్.. లాస్ట్ మినిట్‌లో పెద్ద డ్రామా
5 months ago
7
సినిమా ఇండస్ట్రీలో డ్రీమ్ గర్ల్ హేమామాలిని (Hemamalini), యాక్షన్ కింగ్ ధర్మేంద్ర (Dharmendra) లవ్ స్టోరీ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. వీళ్ల ప్రేమ కథ బాలీవుడ్‌లో ఒక పెద్ద హాట్ టాపిక్.