ధైర్యం ఉంటేనే ఈ 10 హార్రర్ సినిమాలు చూడండి.. భయంతో చచ్చిపోతే ఎవడ్రా గ్యారెంటీ!
4 months ago
7
హాలోవీన్ టైమ్ వచ్చేసింది. అక్టోబర్ 31న వచ్చే ఈ దెయ్యాల పండుగను మనం జరుపుకోకపోవచ్చు. కానీ, ఆ రోజున ఫ్రెండ్స్‌తో కలిసి దెయ్యాల సినిమాలు చూస్తూ భయపడటం మాత్రం చాలామందికి అలవాటైపోయింది.