ధైర్యం ఉంటేనే ఈ 7 హార్రర్ సినిమాలు చూడండి.. అన్నీ అమెజాన్ ప్రైమ్‌లో ఉన్నాయి! నరనరాల్లో వణు
7 months ago
8
హారర్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తెలుగు ఆడియన్స్ OTTల్లో ఇలాంటి మూవీస్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మూవీస్ కోసం చూస్తున్నారా..?