ధైర్యం ఉన్న వాళ్లు మాత్రమే ఈ హార్రర్ సినిమాలు చూడండి.. ఒంటరిగా చూస్తే చచ్చారే!
2 months ago
5
హారర్ సినిమాలంటే ఒకప్పుడు కేవలం జంప్ స్కేర్స్, వింత శబ్దాలే గుర్తొచ్చేవి. కానీ సౌత్ సినిమా మేకర్స్ ఆ రూటు మార్చేశారు. కేవలం భయపెట్టడమే కాదు.. బలమైన కథ, అంతకు మించిన ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ని సీట్లకు కట్టిపడేస్తున్నారు.