నందమూరి మోక్షజ్ఞ ఇలా మారిపోయాడేంట్రా బాబూ..! కాస్కోండి రాజా నటసింహం కొడుకు వచ్చేస్తున్నాడు
6 months ago
5
టాలీవుడ్ సీనియర్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో చర్చలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ తాజాగా బయటకొచ్చిన కొన్ని ఫొటోస్ పలు చర్చలకు తావిచ్చాయి.