నందమూరీ లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు ఎన్టీఆర్. అసలు తారక్ సినిమా వస్తుందంటే ఆ హడావిడినే వేరు. ఈ మధ్య కాలంలో తారక్ కెరీర్ గ్రాఫ్ ఓ రేంజ్‌కు వెళ్లిపోయింది. మొన్న వచ్చిన వార్2 పక్కన పెట్టేస్తే... 'టెంపర్' తర్వాత ప్రతీ సినిమాకు తన గ్రాఫ్ పెరుగుతూనే వస్తుంది. గతేడాది దేవరతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన తారక్..