నగర వాసులకు అలర్ట్.. జులై 20, 21న ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు..

1 year ago 28
Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ నగరంలో బోనాల సందడి మొదలైంది! లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల సందర్భంగా జూలై 20, 21 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వాహనాల దారి మళ్లింపులు ఉంటాయి. భక్తులు సహకరించాలని కోరారు. పూర్తి వివరాలు తెలుసుకొని మీ ప్రయాణాలను ప్లాన్ చేసుకోండి! ఎందుకంటే మీ ప్రయాణానికి ఆటంకం కలగకుండా ఉండాలంటే ఈ సమాచారం చాలా ముఖ్యం.
Read Entire Article