నగరాలు, పట్టణాల కోసం రూ.5,500 కోట్లు.. 'హ్యామ్‌'కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది!

1 hour ago 1
AP Govt Ham For Urban Areas Infrastructure: ఆంధ్రప్రదేశ్‌లో నగరాలు, పట్టణాలలో అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీని కోసం నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతులు కల్పించే దిశగా కీలక ముందడుగు వేసింది. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ ప్రాజెక్టుకు ఆర్థికశాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. రూ.5,500 కోట్ల అంచనాలతో ఈ మౌలిక వసతులు కల్పించనున్నారు. ఈ నిధుల్లో 40శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.. 60శాతం కాంట్రాక్టర్లు పెట్టబడులు పెట్టనున్నారు.
Read Entire Article