నగలు వేసుకున్న మలయాళ సూపర్ స్టార్.. రియల్ మ్యాన్ అంటున్న ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న యాడ్
9 months ago
9
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తాజాగా ఓ జ్యువెలరీ యాడ్‌లో నటించాడు. 'విన్స్‌మెరా జ్యువెలరీస్' అనే యూట్యూబ్ ఛానెల్ విడుదల చేసిన ఈ యాడ్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అతడో రియల్ మ్యాన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.