'నన్ను అన్యాయంగా ఇరికించారు..' హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ రకుల్ సోదరుడు

7 months ago 21
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్ ముఠాలతో తనకు సంబంధం లేదని, తనను అన్యాయంగా ఇరికించారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. పోలీసులు సేకరించిన డిజిటల్ ఆధారాల ప్రకారం అమన్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు.
Read Entire Article