Jayam Ravi: నటుడు రవి మోహన్ అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ,జయం రవి అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. సినిమాలలో బాల నటుడిగా సందడి చేసిన రవి తమిళ్ లో జయం తెలుగు సినిమా జయం రీమేక్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకున్నారు.