నన్ను ద్రోణాచార్యతో పోల్చారు, మణిరత్నం సినిమాలో నేను యాక్ట్ చేయను.. కమల్ హాసన్ కామెంట్స్

11 months ago 9
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్ జూన్ 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన మీడియా ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ మణిరత్నం, నటులు తనికెళ్ల భరణి, నాజర్, శింబు, అభిరామిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మణిరత్నం సినిమాలే యాక్ట్ చేయనంటూ కమల్ హాసన్ మాట్లాడారు.
Read Entire Article