Nabha Natesh: నభా నటేష్‌కి ఇప్పుడు సినిమాలు పెద్దగా లేకపోయినా.. సోషల్ మీడియాలో బ్రాండ్ ప్రమోషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. పైగా 50 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఆమె అప్‌డేట్స్ తెలుసుకుంటున్నారు. దాదాపు ప్రతి రోజూ ఆమె సర్‌ప్రైజ్ ఇస్తూనే ఉంది. మరి ఆమె ఏం తాగుతోందో తెలుసుకుందాం.