Samantha Ruth Prabhu: సమంతా ఏం చెప్పినా.. సూటిగా సుత్తి లేకుండా చెప్పే రకం. చాలాసార్లు ఆమె వివాదాస్పద కామెంట్స్ చేస్తుంది. ఆ తర్వాత కూడా వాటిని సమర్థించుకుంటూ.. మరింతగా ముందుకు వెళ్తుంది. తాజాగా ఆమె మూడు రోజులపై స్పందించింది. సీక్రెట్స్ రివీల్ చేసింది. ఏమందో తెలుసుకుందాం.