నలుగురు కొత్త అమ్మాయిలను పెట్టి చేయడం సాహసమే.. ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ కామెంట్స్

10 months ago 15
30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా డైరెక్టర్ మున్నా ధులిపాడి నుంచి న్యూ సినిమా బ్యాడ్ గర్ల్స్. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్‌లైన్. తాజాగా బ్యాడ్ గర్ల్స్ టైటిల్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ, కృష్ణ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Read Entire Article