‘నా ఆటోగ్రాఫ్’ గోపిక గుర్తుందా? ఇప్పుడామె ఫ్యామిలీతో ఎక్కడ, ఏం చేస్తుందో తెలుసా?

2 months ago 4
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్యూట్ లుక్స్‌తో ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేసిన నటి గోపిక (Heroine Gopika). ‘నా ఆటోగ్రాఫ్’లో ఆమె యాక్టింగ్ నెక్స్ట్ లెవల్. ఇప్పుడు ఈ మాజీ హీరోయిన్ మళ్లీ స్పాట్‌లైట్‌లోకి వచ్చింది.
Read Entire Article